స్థానిక ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను ఆదరించండి
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ వివిధ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు బుధవారం జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పైన నిత్యం పోరాటం చేసే సిపిఎం పార్టీ అభ్యర్థులను ఆదరించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. బిజెపి నియంతృత్వ విధానాలతో...