ఆయకట్టు రైతులకు సాగునీరిచ్చి ఆదుకోండి

  . . . లక్ష్మి, కాకాతీయ, వరద కాలువలకు అవసరం మేర నీటిని వదలండి . . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : వర్షభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రైతులు వేసుకొన్న పంటలను కాపాడేందుకు ఎస్సారెస్పీ నీటిని ఇచ్చి బాల్కొండ నియోజకవర్గ ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని ఎస్సారెస్పీ ఎస్.ఈ ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంగళవారు ఎమ్మెల్యే ఫోన్ లో ఆయనతో మాట్లాడారు. రైతుల...