కేజీబీవీలకు నాణ్యతలేని మెటీరియల్ సరఫరా

రెండు మెటీరియల్ సరఫరా చేయకున్నా చేసినట్లు సర్టిఫై నాణ్యత పరిశీలించకుండానే మెటీరియల్ కొనుగోళ్ళు బాధ్యులపై చర్యలు తీసకోవాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో గత విద్యా సంవత్సరంలో రెండు కేజీబీవీల ఏర్పాటుకు విద్యాశాఖ అంగీకరించింది. అందులో భాగంగా రెండు కొత్త మండలాలైనా నార్త్,  సౌత్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేజీబీవీ పాఠశాలల్లో ఉద్యోగుల రిక్రూట్ మెంట్ చేశారు. అనంతరం ఎండీఎం మెటీరియల్ కు ఎస్ఎస్ఏ నుంచి జీసీఈఓ రూ.5 లక్షలు డీఈఓ ప్రొసీడింగ్ ద్వారా మంజూరు...