100 శాతం సబ్సిడీతో చేప విత్తనాల సరఫరా

ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి   వర్ని, బతుకమ్మ : దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మత్స్యకారులకు 100శాతం సబ్సిడీతో చేప విత్తనాన్ని సరఫరా చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండలంలో గల జలాల్ పూర్ గ్రామంలోని పెద్ద చెరువులో రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత చేప పిల్లలను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు శుక్రవారం విడుదల చేశారు. ఈ...