సూపర్ బ్రెయిన్ యోగా వలన జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది
. . . అందె జీవన్ రావు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : సూపర్ బ్రెయిన్ యోగా వలన మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని పరిశోధనల ద్వారా తేలిందని, ఆ పరిశోధనా వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందె జీవన్ రావు వివరించారు. శుక్రవారం నిజామాబాద్ మండలం లోని కాలూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అఫ్ నిజామాబాద్-నేత ఆధ్వర్యంలో " సూపర్ బ్రెయిన్ యోగా" అంశంపై రాష్ట్ర అవార్డు గ్రహీత...