కాశ్మీర్ లో సూపర్ బ్రెయిన్ యోగ గుంజిళ్ళ కార్యశాల

అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు   న్యూడీల్లీ, బతుకమ్మ : మెదడును పదునుబెట్టే సూపర్ బ్రెయిన్ యోగ అయిన గుంజిళ్ళ (పశీకీలు) కార్యశాలను ఆదివారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంత నాగ్ జిల్లా కొకర్ నాగ్ తహసీల్ పరిధిలోని హన్ గుల్ గుండ్ గ్రామంలోని ఓ అంగన్వాడీ సెంటర్ లో నిర్వహించినట్లు గుంజిళ్ళ అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు తెలిపారు. ఈ కార్యశాలలో గుంజిళ్ళ (ఉట్ బైట్) యొక్క ప్రయోజనాలను ఆయన వివరిస్తూ ఈ గుంజిళ్ళ వ్యాయామం మెదడును చురుకుదనం చేసే...