సుంకేట్ విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేత

మోర్తాడ్, బతుకమ్మ : పరోపకారం ఇదం శరీరం మానవసేవే మాధవసేవ అను నానుడికి చందంగా మోర్తాడ్ మండలంలోని సుంకేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 120 మంది విద్యార్థులకు సుమారు రూ. 20,000 వెచ్చించి స్టీల్ వాటర్ బాటిల్లను కరీంనగర్ వాస్తవ్యులు దాతలు దాసరి సాగర్ శ్రీనివాస్, బెజ్జంకి శ్రీనివాస్, బెజ్జంకి నవీన్ ల సహకారంతో శుక్రవారం విద్యార్థులకు అందించడం జరిగిందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పెద్ది సంతోష్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు...