పది ఫలితాల్లో సుంకేట్ ప్రభుత్వ పాఠశాల ప్రభంజనం
మండల్ టాపర్ గా సుంకేట్ విద్యార్థి బండి అనుశ్రీ 561 మార్కులు 12 మంది గాను 11 మందికి 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు బతుకమ్మ,మోర్తాడ్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలలో 12 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 11 మంది 500కు పైగా మార్కులు సాధించారని...