సర్పంచ్ బరిలో ఇందూరు సునీత
రుద్రూర్ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో గత పది సంవత్సరాలుగా రుద్రూర్ గ్రామ సర్పంచ్ గా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ తన దైన శైలిలో సేవలు అందించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం పై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలో యువతి, యువకులకు గ్రామ పెద్దల సహకారంతో పేరణ స్టడీ సెంటర్ ను ప్రారంభించి, ప్రేరణ స్టడీ సెంటర్ లో ఉపాధ్యాయులతో ఉచిత శిక్షణ అందించి, యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, గ్రామ...