సర్పంచ్ బరిలో ఇందూరు సునీత

గ్రామ అభివృద్దే నా ధ్యేయం   రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో  గత పది సంవత్సరాలుగా రుద్రూర్ గ్రామ సర్పంచ్ గా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ తన దైన శైలిలో ప్రజలకు సేవలు అందించారు. పదేళ్ళ పాలనలో ప్రతిపక్షంలో ఉండి కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజలల్లో ఆశయాన్ని నింపడానికి ఈరోజు ఇందూరు సునీత - ఇందూరు చంద్రశేఖర్ సర్పంచ్...