చొక్కయ్య గుట్ట పై సునీల్ జన్మదిన వేడుకలు 

భీమ్ గల్, బతుకమ్మ : బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను పట్టణం లో ప్రసిద్ధ చొక్కయ్యగుట్ట హరి హర క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం పట్టణ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత, మాజీ ఎం. పీ. పీ కన్నె సురేందర్ దంపతుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకులను నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలతో కలిసి కన్నె దంపతులు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రజా సేవకుడు ముత్యాల సునీల్ కుమార్ కు ఆయురారోగ్యాలు,...