Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 January 2025, 3:59 pm Posted by : ramakrishna

ఈరవత్రీ అనిల్ ను పరామర్శించిన సునీల్ రెడ్డి

బతుకమ్మ,మోర్తాడ్: తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ మామ కోరుట్ల పట్టణానికి చెందిన వాసం భూమానందం కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం కోరుట్ల పట్టణంలో ఈరవత్రి అనిల్ అతని కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sunil Reddy visited Anil last night