కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన సునీల్ కుమార్
మోర్తాడ్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డి ని గురువారం బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ అనిల్ కుమార్ కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.