ఎల్లారెడ్డిపేటలో సన్ సోలార్ ఏజెన్సీ ప్రారంభం
గ్రామీణ ప్రజలకు అందుబాటులో ధరలు నిర్వాహకులు చందుపట్ల లక్ష్మారెడ్డి, నంది నరేష్. ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: గ్రామీణ ప్రాంత ప్రజలు సన్ సోలార్ సేవలు ఉపయోగించుకోవాలని సన్ సోలార్ నిర్వాహకులు చందుపట్ల లక్ష్మారెడ్డి,నంది నరేష్ లు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సన్ సోలార్ ఏజెన్సీని సోమవారం సెస్ ఏఈ పృథ్వి, ఐఓబి బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సన్ సోలార్ ఏజెన్సీ యజమానులకు చందుపట్ల లక్ష్మారెడ్డి, నంది నరేష్ లకు...