సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి  కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 10 సమ్మర్ కోచింగ్ క్యాంప్ లు నిర్వహింస్తున్నారు.అందులో భాగంగా మంగళవారం రామారెడ్డిలో ఫుట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించారు.  ఈ సమ్మర్ కోసం క్యాంపులో 34 బాలబాలికలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జిల్లా యువజన మరియు క్రీడాల శాఖ అధికారి మాట్లాడుతూ ఈ క్యాంపును 14 సంవత్సరాల లోపు బాల బాలికలు ప్రతి ఒక్కరు సద్వినియోగం పరచుకొని జిల్లా, రాష్ట్ర  స్థాయి, అంతర్జాతీయ...