ఇందల్వాయి ఎస్సైగా సుమలత బాధ్యతల స్వీకరణ
. . . ఇందల్వాయి తొలి మహిళా ఎస్సైగా రికార్డ్ ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలానికి నూతన ఎస్ ఎచ్ ఓ గా భూక్య సుమలత నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు భూక్య సుమలత ఇందల్వాయి ఎస్సైగా నియామకం కాగా గురువారం మధ్యాహ్నం ఆమె పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ గతంలో ఎస్సైగా విధులు నిర్వహించిన జి సందీప్ ధర్పల్లి ఎస్సైగా నియమితులయ్యారు. ఇందల్వాయి ఎస్సైగా సందీప్ నియమితులై...