అమెరికాలోని డెన్వర్ ఉత్సవ్ ఈవెంట్ లో సుమ కనకాల
. . . తెలుగు కుటుంబాలతో ఫ్యామిలీ నైట్ కార్యక్రమం . . . నిజామాబాద్‌కు చెందిన జాన్ లిబ్ని బాతుక సుమకనకాలకు ప్రత్యేక ఫోటోషూట్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరంలో ఉత్సవ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన డెన్వర్ ఫ్యామిలీ నైట్ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల పాల్గొన్నారు. డెన్వర్ ఫ్యామిలీ నైట్ కార్యక్రమంలో సుమ కనకాల ప్రేక్షకులతో కలిసిపోయి నిర్వహించిన సరదా ఆటలు, వినోద కార్యక్రమాలు, ఆత్మీయ సంభాషణలు తెలుగు...