Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2025, 5:50 pm Posted by : ramakrishna

ఉత్తమ డిప్యూటీ తహసీల్దార్ గా సుజాత

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని తాసిల్ ల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న సుజాత ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలోని సిబ్బంది అభినందనలు తెలిపారు.