పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

ఇందల్వాయి,బతుకమ్మ : జీవితం పై విరక్తి తో పురుగుల మందు సేవించి యువకుడు మృతి చెందిన ఘటన ఇందల్వాయి మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగాపుర్ గ్రామానికి చెందిన చాకలి రాము(27) గత పది సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు కు రాడ్డు వేశారని తెలిపారు. అప్పటి నుంచి ఏ పని చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఈ మేరకు ఈ నెల 20 న జీవితం పై విరక్తి చెంది గ్రామ శివారులోని...