మల్లు పల్లిలో ఒకరి ఆత్మహత్య
బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన ఆకారం స్వామి(39) గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. గత చాలా సంవత్సరాలుగా హైదరాబాదులో తన భార్య సంధ్యారాణి తో స్వామి నివసిస్తున్నాడు. అతడు మతిస్థిమితం లేక పలు ఆసుపత్రిలో చికిత్స పొందగా అప్పుల పాలయ్యాడు. గత నెల 29న ఇంటికి వెళ్తున్నానని చెప్పి మల్లుపల్లి కి వచ్చి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోగా కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో...