సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం ఆత్మహత్య డ్రామా

  . . . యువకుడిపై కేసు నమోదు చేసిన కామారెడ్డి పోలీసులు   కామారెడ్డి, బతుకమ్మ :   సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఐన ఇన్ స్టాగ్రామ్ లో వ్యూస్, లైక్స్ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నాను అన్నట్లుగా వీడియో రూపొందించి పోస్ట్ చేసిన యువకుడిపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెడ్డాన్ రోహిత్ అనే యువకుడు ఇన్ స్టాగ్రామ్ లో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు భావోద్వేగ వీడియో రూపొందించి పోస్ట్ చేయడంతో విషయం గమనించిన...