ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
బతుకమ్మ, మోర్తాడ్: గత సంవత్సరం నుండి మందుకు బానిసై జీవితం పై విరక్తి చెంది పాటిల్ దీపక్(30) అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని చనిపోయినట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల దీపక్ అనే వ్యక్తి వృతి రీత్యా కూలి చేసుకునే వ్యక్తిని గుజరాత్ లోని సూరత్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం మోర్తాడ్ మండలంలో నివాసముంటున్నారని పేర్కొన్నారు. గత సంవత్సరం నుండి మందుకు బానిసై ఇంటికి రోజు తాగి వచ్చి అతని బార్యతో గొడవ పడేవాడు, రోజు మాదిరిగా సోమవారం...