Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 December 2024, 1:48 pm Posted by : ramakrishna

గోదావరిలో దూకి ఆత్మహత్య?

బాసర, బతుకమ్మ: గోదావరి బ్రిడ్జి పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. బ్రిడ్జిపై బైక్(టీఎస్ 18 హెచ్ 5695), చెప్పులు వదిలిన వ్యక్తి గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది.