ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : చెల్లెలు పెళ్లిలో ఇస్తామన్న వరకట్నం బంగారం ఇవ్వకపోవడంతో చెల్లెలి భర్త పెట్టిన వరకట్న వేధింపులు భరించలేక అన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని గోలి లింగాల్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై పోరెడ్డి మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గోలిలింగాల గ్రామానికి చెందిన పిట్ల నర్సింలు వయస్సు (30) యువకుడు తన చెల్లెలు భవాని వివాహం మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన దయానంద్...