Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2024, 3:55 pm Posted by : ramakrishna

నీటిలో దూకి ఆత్మహత్య

బతుకమ్మ, మోర్తాడ్ : మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన కానూరు లక్ష్మి ( 42) అప్పుల బాధ భరించలేక మనస్తాపం చెంది తేదీ 24.08.2024 రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళి ధర్మొరా గ్రామ శివర్లోని చిన్నవాగు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుందని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. బుధవారం ఉదయము 9.30 గంటలకు ఆమె శవం చిన్నవాగులో బ్రిడ్జ్ ధగ్గర తెలిందని తెలిపారు. కేసు నమోద్ చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.