గుడ్డు బాధితుడి ఆత్మహత్యాయత్నం

 గోదావరిలోకి దూకేందుకు యత్నం అధిక వడ్డీ  పేరుతో హవాలా దందాలో పెట్టుబడులు  విచారణ జరుపుతున్న హైదరాబాద్ పోలీసులు  కేసును పక్కదారి పట్టించేందుకే మిస్సింగ్ కేసులు  ఐపీ పెట్టేందుకు ప్రయత్నాలు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో రూ.12 కోట్లకు కుచ్చు టోపి పెట్టిన గుడ్డు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మధ్యవర్తులుగా ఉండి డబ్బులు పెట్టుబడి పెట్టిన ఓ యువకుడు గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. నగరానికి చెందిన సల్మాన్, సొహేల్ నిజామాబాద్ నగరంలోని బర్కత్ పురకు చెందిన...