ఘనంగా చెరుకు అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం

ఎల్లారెడ్డి, బతుకమ్మ: పట్టనంలోని మర్కల్ అశోక్ గార్డెన్స్ లో గురువారం చెరుకు అభివృద్ధి కమిటీ (సీడీసీ) ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధి గా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరయ్యారు. చైర్మనగా ఇర్షాద్ఉద్దిన్, డైరెక్టర్లుగా పీర్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికంగా ఫ్యాక్టరీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కూడా దీనికి ఛైర్మన్...