విద్యుత్ తీగలు తెగి చెరుకు పంట దగ్ధం

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండలం ధన్నూర్ గ్రామ శివారులో జరిగిన విద్యుత్ వైర్ తెగిపడి అగ్ని ప్రమాదంలో ధన్నూర్ గ్రామానికి చెందిన రైతు దేవకత్తే మారుతికి చెందిన చేనులో రూ. 1,50,000 విలువ గల చెరుకు పంట నష్టం వాటిల్లింది. రూ. 2,50000 వేల విలువగల పంటను అగ్ని ప్రమాదం నుండి కాపాడినట్లు మద్నూర్ అగ్ని మాపక శాఖ ఇన్ఛార్జ్ అధికారి డి. మధన్ తెలిపారు. కాగా సకాలంలో అగ్ని మాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు.  సిబ్బంది హరీశ్, గణేష్, సంతోష్, సహదేవ్...