రైతులందరికీ సరిపడా ఎరువులు సరఫరా చేయాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను అడిగిన వారికి అడిగినంత గతంలో ఇచ్చిన మాదిరిగా ఇవ్వాలని, ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విలేఖరులతో మాట్లాడుతూ... తొలకరి వర్షాలు ప్రారంభమైన అందున రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంటలు వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు భూమి చదును చేసుకుని పంట దిగుబడి రావడానికి యూరియాను చల్లడానికి రైతులు సిద్ధమయ్యారని తెలిపారు. మసాలా బస్తాలు...