రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు

  . . . అందుబాటులో 27,203 మెట్రిక్ టన్నుల యూరియా   . . . రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు   .  . . యాప్ ద్వారా ప్రణాళికాబద్దంగా, పారదర్శకంగా యూరియా పంపిణీ    . . .  కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి   నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ :     జిల్లాలో ఖరీఫ్ సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో ఎవరు...