జిల్లా అవసరాలకు సరిపడా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి

  . . . పర్యవేక్షక కమిటీ సమావేశంలో కలెక్టర్ వెల్లడి   . . . అక్రమాలకు ఆస్కారం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం   . . . విద్యా సంస్థలు, ఆసుపత్రులకు ఇండెంట్ అందిన వెంటనే గ్యాస్ సరఫరా చేయాలి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా...