Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 2:51 pm Posted by : ramakrishna

రూద్రూర్ తహసీల్దార్ గా సుధీర్ బాధ్యతలు స్వీకరణ

 

రుద్రూర్, బతుకమ్మ:

రుద్రూర్ మండల నూతన తహసీల్దార్ గా సుధీర్ ( ఎఫ్ఎసీ) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో విధులు నిర్వహించిన సురేందర్ నాయక్ స్థానంలో నిజామాబాద్ నుండి రుద్రూర్ మండల తహసీల్దార్ గా సుధీర్ ( పూర్తి అధనపు స్థాయిలో) బాధ్యతలు చేపట్టారు. భూభారతి, ఇతర సర్టిఫికెట్లు, వివిధ అవసరాల కోసం వచ్చేవారు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని నూతన తహసీల్ధార్ సుధిర్ అన్నారు.