రాజకీయ లబ్ది పొందేందుకే సుడా పరిధి పెంపు
బిజెపి సిద్దిపేట జిల్లా మాజీ ఉపాధ్యక్షులు తోడుపునూరి వెంకటేశం బతుకమ్మ సిద్దిపేట : తమ రాజకీయ స్వార్థం కోసమే సిద్దిపేట అర్బన్ డెవలపమెంట్ అధారిటీ (సుడా)లో మూడు మండలాలు తప్ప జిల్లా మొత్తం 286 గ్రామాలను విలీనం చేశారని బీజేపీ సిద్దిపేట జిల్లా నేత తొడుపునూరి వెంకటేశం మండి పడ్డారు. గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో 2017 లో 26 గ్రామాలతో సుడా ఏర్పాటు అయిందన్నారు. అప్పుడే చాలా గ్రామాలు వ్యతిరేకించాయన్నారు. అప్పుడు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం...