సహకారం సంఘంలో సుదర్శన్ చేసిన సేవలు మరువలేని

  . . . నిజాయితీకి మారు పేరు ఈగ సుదర్శన్   రుద్రూర్, బతుకమ్మ :   నిజాయితీగా నిస్సాహాయంగా పనిచేసిన వ్యక్తి ఈగ సుదర్శన్ అని, సహకార సంఘంలో ఆయన చేసిన సేవలు మరువ లేనివని సహకార సంఘం మెంబర్లు, రైతులు పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్టాప్ మెంబర్ గా విధులు నిర్వహిస్తున్న ఈగ సుదర్శన్ శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సహకార సంఘం ఆధ్వర్యంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు...