సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలి
కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున అధిష్టానానికి విన్నపం మోర్తాడ్, బతుకమ్మ : బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవిని కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఈవిషయమై బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున అధిష్టానానికి విన్నవించారు. జిల్లాకు మంత్రి లేక అభివృద్ధి కార్యక్రమాల్లో కొంతవరకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. జిల్లా ఇన్ చార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు సమర్థవంతంగా...