సుదర్శన్ రెడ్డి అంటేనే అభివృద్ధి

ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సుదర్శన్ రెడ్డి అంటేనే అభివృద్ధి అని ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ , త్రిబుల్ ఐటీ కాలేజ్ బాసర్, నిజామాబాద్ మెడికల్ కాలేజ్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఇలాగా అనేక అభివృద్ధి  పథకాలను అందించింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అని తిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నియోజకవర్గంలో సుధపల్లి లో  120 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేపించారని...