ప్రజలనే కుటుంబంగా భావించి పనిచేసే నాయకుడు సుదర్శన్ రెడ్డి
. . . డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజల మధ్య నిరంతరం ఉంటూ, ప్రజలనే కుటుంబంగా భావించి పనిచేసే నాయకుడు సుదర్శన్ రెడ్డి అని, అభివృద్ధినే లక్ష్యంగా చేసుకుని ఆయన ముందుకు సాగుతున్నారని డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ భవన్‌లో జిల్లా కాంగ్రెస్...