మత విద్వేషాలను సృష్టించడానికే ఇలాంటి దాడులు

  . . . బాధిత మహిళ న్యాయవాదిని పరామర్శించిన బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులకర్ణి   రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో ఓ మహిళ న్యాయవాదిపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడంతో విషయం తెలుసుకున్న బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులకర్ణి మంగళవారం బాధిత మహిళ న్యాయవాది ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. దాడికి పాల్పడిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ...