సఫలమైన వేతనాల పెంపుదల చర్చలు
హైదరాబాద్, బతుకమ్మ : బీడీ పరిశ్రమలో వేతనాల పెంపు కోసం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. బీడీ పరిశ్రమలోని వివిధ కేటగిరీలకు చెందిన కార్మికుల నూతన వేతన ఒప్పందంపై హైదరాబాద్ లో స్వాగత్ గ్రాండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం బీడీ పరిశ్రమ యాజమాన్యాలకు, బీడీ కార్మిక సంఘాలకు మధ్య ఉదయం నుండి సాయంత్రం వరకు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలలో బీడీ పరిశ్రమలో పని చేస్తున్న...