Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2025, 4:39 pm Posted by : ramakrishna

ట్రెక్కింగ్ క్యాంపు విజయవంతం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు పూజ,  ఐశ్వర్య, నందిని గుంటూరు జిల్లా కొండవీడులో జనవరి 16 నుండి 23 వరకు నిర్వహించిన ట్రెక్కింగ్ క్యాంప్- 2025 ను విజయవంతంగా పూర్తి చేసుకొని శుక్రవారం కళాశాలకు చేరుకున్నారని  ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. వీరికి ఎన్.సి.సి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి. అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపక సిబ్బంది, కెడేట్లు శుభాకాంక్షలు తెలిపారు.

Successful trekking camp