నాసిరకంగా రహదారి పనులు…

  . . . ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్   రుద్రూర్, బతుకమ్మ :   రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలు తీవ్ర సమస్యగా మారుతున్నాయి. సరైన పర్యవేక్షణ కొరవడటం, తక్కువ నాణ్యత గల మెటీరియల్ వాడటం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రోడ్లు త్వరగా దెబ్బతింటున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీ వద్ద నూతనంగా జాతీయ రహదారి పనులు చేపట్టారు. రహదారి పనులలో నాణ్యత లోపించడంతో రోడ్డుకు పగుళ్లతో ఒక్కసారిగా పెద్ద గుంతగా ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు...