అనుబంధ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
బతుకమ్మ,ఏర్గట్ల : ఐకెపి శాఖ ద్వారా వ్యవసాయ అనుబంధ రంగ అభివృద్ధి కోసం దేశీ కోళ్లు, గొర్రెల పెంపకం దారులకు అందిస్తున్న రుణాలను మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కమ్మర్ పల్లి సొసైటీ డైరెక్టర్ కోరిపల్లి లింగారెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం ఏర్గట్ల ఐకెపి కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకు ఐకెపి ఫామ్ విభాగం కింద మంజూరైన 11 లక్షల సామాజిక పెట్టుబడి నిధి రుణాలను పంపిణీ చేశారు. మహిళా సంఘ సభ్యులు రుణాలను తీసుకోవడంతో పాటు ఆదాయ...