ఎస్ఐఆర్ ధ్రువీకరణ పత్రం ఇవ్వండి… లక్కీ డ్రా ద్వార ఆకర్షనీయమైన బహుమతులు పొందండి
. . . 22 వ డివిజన్ కార్పొరేటర్ పులగం వైష్ణవి సుధా ప్రకటన నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాలను BLO కి సబ్మిట్ చేసి ధ్రువీకరణ పత్రం పొందిన వారికి లక్కీ డ్రా ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని నిజామాబాద్ బిజెపి కార్పొరేటర్ ప్రకటన సంచలనంగా మారింది.. ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి అధికార యంత్రాంగాలు అపసోపాలు పడుతున్నాయి. ఈ నెల 24 గడువు తరుము కోస్తుంటే క్షేత్రస్థాయిలో అనుకున్న స్థాయిలో బిఎల్ఓ ఆధ్వర్యంలో పనులు జరగడం లేదు....