సమస్యల పరిష్కారానికి తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు బుధవారం తహసిల్దార్ వెంకట్రావుకు ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లేల సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాలు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఇప్పటివరకు తమ పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు...