చర్లపల్లి డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీపై సమగ్ర నివేదిక సమర్పించండి
ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోంది? మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై మరింత గట్టి నిఘా పెట్టాలి ఎక్సైజ్, పోలీసులు సమన్వయంతో పని చేయాలి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష హైదరాబాద్, బతుకమ్మ : చర్లపల్లి డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న...