తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత
బతుకమ్మ,మోర్తాడ్: ఏర్గట్ల, మోర్తాడ్ సంయుక్త మండలాల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మోర్తాడ్ తహసీల్దార్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. మాస్ లైన్ ప్రజా పంత ఎర్గట్ల, మోర్తాడ్ మండలాల సంయుక్త కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ మోర్తాడ్ మండలంలోని ధోన్ పాల్ గ్రామంలో 1994 సంవత్సరంలో ఇందిరమ్మ పథకం కింద సర్వే నెంబర్ 222 లో 80 ప్లాట్లు మంజూరు చేసి పట్టాలు కూడా ఇచ్చినార. కానీ ఇంతవరకు ఎవరికి ప్లాట్లు చూపించలేకపోయారని తెలిపారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకపోయినా పట్టించుకున్న దాఖలు...