తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత
మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని ధోన్ పాల్ గ్రామంలో 1994 సంవత్సరంలో,, ఇందిరమ్మ పథకం కింద సర్వే నెంబర్ 222 లో 80 ప్లాట్లు మంజూరు చేసి పట్టాలు కూడా ఇచ్చినారు. కానీ ఇంతవరకు ఎవరికి ప్లాట్లు చూపించలేకపోయారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకపోయినా పట్టించుకున్న దాఖలు లేవని ఇప్పటికైనా ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఆనాడు ఇచ్చిన 222 సర్వే నెంబర్ లో ఇల్లు కట్టి ఇవ్వాలని కోరుతూ సీపీఐఎంఎల్...