బదిలీల నిబంధనలకు పాతర
సిఈఓను కాదని మేనేజర్లను బదిలీ చేసిన చైర్మెన్ పాలకవర్గానికి సమాచారం లేకుండానే ఉద్యోగుల బదిలీలా..? మేనేజర్ల నుంచి ఆప్షన్ అడగకుండానే బదిలీలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ శాఖల మేనేజర్లు బదిలీ అయ్యారు. ఈ నెల 20న తెల్లవారేసరికి 14 మంది మేనేజర్లను బదిలీ చేశారు. 21న తమకు బదిలీ చేశారు అని తెలిసి మేనేజర్లె షాక్ కు గురయ్యారు. ఎందుకంటే సిసిబి మేనేజర్లకు మేయిల్ ద్వారా ట్రాన్స్ ఫర్ ల సమాచారం రావడమే అందుకు...