సుభాష్ నగర్ చైన్ స్నాచింగ్ కేసు ఛేదన
. . . ఇద్దరు గొలుసు దొంగలు అరెస్ట్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరం పరిధిలో ఇటీవల సుభాష్ నగర్ లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును చేయించినట్టు మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. బుధవారం మూడో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్ హెచ్ ఓ మాట్లాడుతూ... సుభాష్ నగర్ లో ఒక మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ కేసులో సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ సిబ్బంది , 3...