సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశ్ ప్రేమి దివాస్ గా ప్రకటించాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశ ప్రేమికుల రోజుగా ప్రకటించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతి వేడుకలు ఆల్ ఇండియా ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నిస్వార్థంగా బ్రిటిష్ నిరంకశ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి ప్రపంచ దేశాలు తిరుగుతూ భారతదేశ విముక్తి కోసం ఇండియన్...